రాజకీయాల్లో భిన్నమైన పంథాలో నడిచే తెరాస అధినేత కెసిఆర్ ఎప్పుడుఎవరిని లక్ష్యంగా చేసుకుంటాడో తెలియదు. ఒక్కసారికాంగ్రెస్ ఇంకోసారి కమ్యూనిస్టులను ఎప్పుడో ఒక్కసారి బీజేపీ నేతల్ని కానీ ఈసారి మోడీఫై నిప్పులు చేరగడంమే కాదు ఆపార్టీ మహనీయులగాభావించే దిన్దయాళ్ శామ్ముఖర్జీ పైన పంచులువేయడం తీవ్రదుమారం అవుతున్నది. మంగళవారం బీజేపీ అనేకప్రాంతల్లో దిష్టిబొమ్మలు దహనం చేసింది సినీయర్ నేతలు కెసిఆర్ పైన మండిపడ్డారు సోషల్మీడియాలోబీజేపీ శ్రేణులు కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని వ్యగంగా కామెంట్స్ చేస్తున్నారు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి .

సరే ….అసలు కెసిఆర్ కరీంనగర్ లో రైతు సమన్వయసంఘాలా సదస్సులో యదాలాపంగా కేంద్రంలో ఉన్నమోడీ సర్కారు ఫై మాట్లాడితే ఓకే కానీ ఒంటికాలిపై లెవ్వడం ఆ పార్టీలోనే చర్చినీయాంశంగా మారింది జి ఎస్ టి ,నోట్లరద్దు వంటి అంశంలోనూ కెసిఆర్ ఇంతటి వ్యాఖ్యలు చేయలేదు. అరకోరగా నిధులు ఇస్స్తున్నా పెద్దగా నోరెత్తలేదుఆపార్టీ ఎంపీలు ఆడపడదపా పార్లమెంట్ లో లొల్లి చేసిన అవన్నీ ఉత్తుత్తవే అసలు కెసిఆర్ కేంద్రంతో మంచి అవగాహన తోనే ఉంటూవస్తునారు ఓదశలో ఆపార్టీ కేంద్రప్రభుత్వంలో చేరుతుందని భావించారు కానీ కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎలాఉంటాయో ఎవ్వరు ఊహించారు. ఇప్పడూ అదే అవుతున్నది. కెసిఆర్ పనిగట్టుకొని మోడీ ఫై మాట్లాడేపరిస్థితి లేకపోయినా అంత తీవ్రంగాఎందుకు మాట్లాడరని పార్టీవర్గాలు చర్చిస్తున్నాయి. బస్సుయాత్రతో కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను అదేపనిగా తిట్టిపోస్టున్నాయి అసలు కరీంనగర్ లో వల్లభారతమేపడుతారనుకున్నారు చేవెళ్లలోసీనియర్ నేతలంతా కెసిఆర్ పైనే దుమ్ము ఎత్తిపోశారు కానీ వారిని వదిలేసి మోడీ పనిపట్టడం. కొత్తచర్చకు తెరలేపినట్లుఐయ్యింది.