నిషేధాజ్ఞలు ఉల్లంగిస్తూ ఆర్మూర్ ఎర్రజొన్న రైతులు గురువారం రోడ్డెక్కారు . ఎర్రజొన్నలకు కనీస మద్దతు ధర ప్ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆందోళనకు పిలుపునిచ్చింది . కానీ ఆర్మూర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తు నిజామాబాద్ పోలీస్…

Continue Reading