ఈపాటికే వివాహితమహిళలకోసం రూపొందించిన వరకట్న వేధింపుల నిరోధక చట్టం దాదాపుగా నీరుగారిపోయింది. ఇప్పుడు ఎస్ సి ,ఎస్ టి లకు సంబందించిన అట్రా సిటీ కేసుల విషయంలో సర్వోన్నత నాయ్యస్థానం మంగళవారం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో…

Continue Reading