తెలంగాణ వ్యాప్తంగా శివరాత్రి ని పురస్కరించుకుని శివాలయాల్లో శివనామ స్మరణ తో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న సన్నిధికి భక్త జనం పోటెత్తారు. రంగారెడ్డి జిల్లా కీసర, మెదక్ జిల్లా ఏడుపాయలు, వరంగల్ జిల్లా కోటి లింగాలు మందిరాల్లో…

Continue Reading