అనుకున్నట్లే అయింది సినీనటి శ్రీదేవి మృతి అనూహ్య మలుపుతిరిగింది ఆమెగుండెపోటుతో మృతిచెందలేదని దుబాయి ఆరోగ్యశాఖ తెలియజేసింది ఆమె ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతిచెందినట్లుగా ధ్రువీకరించారు అదీగాక ఆమె మద్యంసేవించిఉన్నట్లు స్పష్టం చేసారు. బాతురూమ్ లో కాలు జారి బాత్ టబ్ పడిచనిపోయినట్లుగా…

Continue Reading