ఎస్ …ఇద్దరు చంద్రుల మధ్య బలమైన బంధానికి పునాది వేసిన ఓటుకునోటు కేసు మళ్ళీ తెరమీదికి వచ్చింది నాల్గో నిందితుడిగా ఉన్న ముత్తయ్య ఎవరినీ ముంచేస్తడో ననే చర్చ మొదలైంది. ఈ కేసు లో తాను అప్రూవర్ గా మారుతానని అయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈకేసుతో తనకు ఏమిసంబంధం లేదని కావాలని ఇరికించారని ముత్తయ్య కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేసారు. నన్ను అంతం చేయడానికి రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు యత్నిస్తున్నాయి.

ఆవిధంగానే కాల్స్ వస్తన్నయ్ అంటూ ఆరోపించారు నాకు తెల్సినవిషయాలుఅన్నీ చెపుతాను. ఓటుకు నోటు కేసు తోపాటు ఫోను ట్యాపి ఇంగ్ లా ఫై సిబిఐ తో విచారణ చేయించాలని ఆయన కోర్టును కోరారు గతంలో తెలంగాణలో జరిగిన  మ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  నామినేటెడ్ మ్మెల్యే స్టీఫెన్ సన్ తో బేరం ఆడి  ఆపై టోకెన్  గా 50లక్షల రూపాయలు ఇస్తుండగా రేవంత్ ను ఏసీబీ  పట్టుకున్నారు. ఈవ్యహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇరి కారు అయన వాయిస్ కాల్ ను రికార్డు చేసారు దాంతో బాబు మీద కేసు నమోదు అయ్యింది ఈకేసులోనే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర మాటలయుద్ధం నడిచింది కానీ కేంద్రమే జోక్యం చేసుకొని రాజీ చేసింది.

 కెసిఆర్ టార్గెట్ ఎలాగో రేవంత్ కావడంతో బాబు విషయం లో వెన్నక్కి తగ్గారు. ఈకేసు తర్వాత ఇద్దరు సీఎం ల మధ్య స్నేహం బలపడింది. దీనితో ఈకేసు అటుకెక్కినట్లే నాని భావించారు కానీ సుప్రీంకోర్టు జోక్యం తో ఏసీబీ కేసు కొలిక్కి తెచ్చే పనిలో పడింది ఈలోపు రేవంత్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి పోవడంతో ఈ కేసు ఫై కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ దృష్టి సారించింది రేవంత్ ను లక్ష్యంగా చేసుకొని పావులు కదిపింది కానీ ఈకేసు లో కీలకమైన నిందితుడి గా ఉన్న ముత్తయ్య తెరమీదికి రావడం చర్చనీయాంశంగా మారింది  సాధారణ ఎన్నికలకు సర్వశక్తులతో సమాయత్తం తరుణంలో ముత్తయ్య సుప్రీం కోర్టు లేఖ రాయడం ఎలాంటి విపత్తులకు దారి తీస్తుందో చూడాలి.