విషయం తెలుసు కదా ముఖ్యమంత్రి కెసిఆర్ రెండురోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసారు . వాటిపై కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం హైదరాబాద్ వచ్చి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. టాటా బోయింగ్ లు కలిసి హైదరాబాద్ లోని ఆదిభట్ల వద్ద హెలిక్యాప్టెర్ భాగాల సంస్థ ను  ఏర్పాటు చేసారు గురువారం జరిగిన కార్యక్రమానికి ఆమె హాజరు కావాల్సింది కానీ కెసిఆర్ కరీంనగర్ రైతుసదస్సులో మోడీ ని దుయ్యబట్టారు అంతే కమలం శ్రేణులు మండి పడ్డాయి సోషల్ మీడియా లోను కెసిఆర్ ఫై నిప్పులు చెరిగాయి .

పార్టీ అగ్రనేతలు సైతం స్పందించారు జిల్లాలో కెసిఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసారు వివాదం చల్లరిందనుకున్నారు . కానీ మోడీ కి నమ్మకస్తుల్లో ఒకరైన రక్షణమంత్రి నిర్మల సీతారామన్ కెసిఆర్ వ్యాఖ్యలను సీరియస్ గ తీసుకున్నారు . గురువారం హైదరాబాద్ రావాలా ?వద్దా ?అని తర్జన భర్జన పడ్డారట . ఆమె స్వయంగా కేటీఆర్ కు ఫోన్ చేశారట . దేశప్రధాని ఫై సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయి . విధానపరమైన విషయాల్లో ఎమన్నా ఓకే కానీ వ్యక్తి గతంగా మాట్లాడడం కరెక్ట్ కాదుకదా ఈటైం నేను హైదరాబాద్ ఎలా రావాలి ?అని అందట  ! రావడం కూడా అంత బాగుందికదా అన్నను .

మా డాడీ ఎదో టంగ్ స్లీప్  ఐయి ఉంటాడు డాడీ ఆలా మాట్లాడివుండదు అని కేటీఆర్ వివరణ ఇచ్చారు అని సీతారామన్ వివరించారు అయినా విమాయన పరిశ్రమ వస్తే తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని వచ్చా ..కానీ ఎంత టంగ్ స్లిప్ అయినా ……ఉన్నతహోదాలో ఉన్న ప్రధానిని ఏక వచనంతో బాద్యయుతమైన పదివిలో ఉన్న ముఖ్యమంత్రి అనడం మమ్మల్ని ఎంతో బాధించింది కనీసం వివరణ కూడా ఇవ్వడం లేదు అంటూ చురకలంటించింది.